అభ్యర్థి ఏ పార్టి వాడని కాదు..ఏపాటి వాడో చూడు...ఎన్నుకుంటే వెలగ బెట్టడంకాదు...ఇప్పటిదాకా ఏంచేసిండో చూడు...పెట్టుకునే టోపి కాదు.పెట్టిన టోపి చూడు...ప్రజాకవి కాళోజి

అధికార నివాసం ఖాళి చేసిన వినయ్ బాస్కర్

హన్మకొండ:  వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తన అధికార నివాసాన్ని ఖాళి చేశారు. హన్మకొండలోని  బాలసముద్రం లోగల తన అధికార నివాసాన్ని ఖాళీ చేసి ఎలక్షన్ అధికారులకు తాళాలు అప్పజెప్పారు. ఎన్నికల నిభందనల మేరకు  అధికార నివాసాలు అధికార వాహనాలు వినియోగించరాదన్న ఆంక్షలు ఉండడంతో నివాసాన్ని ఖాళి చేశారు. నియమ నిభందనలకు లోబడి నివాసాన్ని ఖాళి చేశానని వినయ్ భాస్కర్ తెలిపారు. వడ్డేపల్లి లోని తన స్వగృహం నుండి అట్లాగే పార్టి కార్యాలయం నుండి ఎన్నికల ప్రచార  కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

No comments:

Post a Comment

THANK YOU FOR YOUR COMMENT