అభ్యర్థి ఏ పార్టి వాడని కాదు..ఏపాటి వాడో చూడు...ఎన్నుకుంటే వెలగ బెట్టడంకాదు...ఇప్పటిదాకా ఏంచేసిండో చూడు...పెట్టుకునే టోపి కాదు.పెట్టిన టోపి చూడు...ప్రజాకవి కాళోజి

శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజవర్గంలో జగన్‌ పుట్టినరోజును వైకాపా శ్రేణులు పండగలా జరుపుకున్నారు.శ్రీకాకుళం జిల్లా పాదయాత్ర చేస్తున్న జగన్ టెక్కలి నియోజవర్గంలో కార్యకర్తలు, అశేష ప్రజా సందోహం మధ్య భారీ కేకు కోశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు ధర్మాన ప్రసాదరావు, భూమన కరుణాకర్‌రెడ్డి, తమ్మినేని సీతారాం తదితరులు జగన్‌‌ను స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జగన్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో వైకాపా కార్యకర్తలు, వైఎస్ అభిమానులు అనేకచోట్ల రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజల కోసం పరితపించే జననేత చల్లగా ఉండాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు. 

No comments:

Post a Comment

THANK YOU FOR YOUR COMMENT