అభ్యర్థి ఏ పార్టి వాడని కాదు..ఏపాటి వాడో చూడు...ఎన్నుకుంటే వెలగ బెట్టడంకాదు...ఇప్పటిదాకా ఏంచేసిండో చూడు...పెట్టుకునే టోపి కాదు.పెట్టిన టోపి చూడు...ప్రజాకవి కాళోజి

మామ అల్లుల్ల మద్య ఏం జరుగుతోంది.

కల్సుకోవడాలు లేవు...మాటముచ్చట లేదు
కెసిఆర్ హరీష్ రావు మద్య ఎడబాటు
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఆయన మేనల్లుడు హరీష్ రావుకు మద్య ఏం జరుగుతోందన్న ఆసక్తి మీడియీలాలో కథనాలుగా వస్తున్నాయి. ఇద్దరి మద్య మాటలు కల్సుకోవడాలు ఏవి లేవని ఎన్నికల ఫలితాలు వెలవడిన అనంతరం నుండి ఇద్దరి మద్యసంభందాలులేవని ఓ ఆంగ్లపత్రిక ఆసక్తికరమైన వార్త ప్రచురించింది. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన క్రాయక్రమానికిహరీష్ రావు హాజరు అయినా ఇద్దరూ మాట్లాడు కోలేదట. సమయం చిక్క డంలేదా లేదంటే కావాలనే కెసిఆర్ హరీష్ రావును అవాయిడ్ చేస్తున్నాడ్ తెలియదు. కెసిఆర్ తనయుడు కెటి రామారావును పార్టి వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన అనంతరం హరీష్ రావు పాత్ర తెరమరుగు అయింది. ఆయన తన స్వంత నియోజక వర్గంలో ఎక్కువగా గపుడుపుతున్నాడు. హరీష్ రావుకు మంత్రి పదవి కూడ ఇవ్వరని ఆయనను ఎంపీ గా పోటిచేయించి తన వెంట డిల్లీకి తీసుకు వెళతాడని తెలంగాణ ముఖ్యమంత్రిగా కెటిఆర్ నియమితులు అవుతారని విశ్లేషణలు వస్తున్నాయి. 

No comments:

Post a Comment

THANK YOU FOR YOUR COMMENT