అభ్యర్థి ఏ పార్టి వాడని కాదు..ఏపాటి వాడో చూడు...ఎన్నుకుంటే వెలగ బెట్టడంకాదు...ఇప్పటిదాకా ఏంచేసిండో చూడు...పెట్టుకునే టోపి కాదు.పెట్టిన టోపి చూడు...ప్రజాకవి కాళోజి

ఎర్రవెల్లి లో ప్రారంభమైన కెసిఆర్ యాగం

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్‌ ఫాంహౌస్‌లో ఐదురోజుల పాటు జరగనున్న  మహారుద్ర సహస్ర చండీయాగం సోమవారం ప్రారంభమైంది. రాష్ర్టం సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలతో తులతుగాలని ముఖ్య మంత్రి కెసిఆర్ ఈ యాగం తలపెట్టారు.
ఈ యాగం నేపథ్యంలో ఎర్రవల్లిలోని గ్రామదేవతలకు ఆదివారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోచమ్మ, గడిమైసమ్మ, బొడ్రాయి, మహంకాళమ్మ, హనుమాన్‌ ఆలయాల వద్ద ఈ పూజలు జరిగాయి. 
అనేక మంది విఐపిలు వస్తున్నందున వ్యవసాయ క్షేత్రం చుట్టూ పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

No comments:

Post a Comment

THANK YOU FOR YOUR COMMENT