అభ్యర్థి ఏ పార్టి వాడని కాదు..ఏపాటి వాడో చూడు...ఎన్నుకుంటే వెలగ బెట్టడంకాదు...ఇప్పటిదాకా ఏంచేసిండో చూడు...పెట్టుకునే టోపి కాదు.పెట్టిన టోపి చూడు...ప్రజాకవి కాళోజి

తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ

తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ఎట్టకేలకు మంగళవారం జరిగింది. రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ సమక్షంలో పది మంది ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు.
ఎవరికే పోర్టు పోలియో......
వైద్య, ఆరోగ్య శాఖ-  ఈటల రాజేందర్
పశు సంవర్థక శాఖ- తలసాని శ్రీనివాస్ యాదవ్
విద్యాశాఖ- జగదీశ్ రెడ్డి
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్ డబ్ల్యూఎస్- ఎర్రబెల్లి దయాకర్ రావు
న్యాయశాఖ, దేవాదాయ, అడవులు, పర్యావరణ శాఖ- అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
సంక్షేమ శాఖ- కొప్పుల ఈశ్వర్
రవాణా, రోడ్లు, భవనాల శాఖ- వేముల ప్రశాంత్ రెడ్డి
వ్యవసాయ శాఖ- సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ఎక్సైజ్, పర్యాటకం, క్రీడలు- వి.శ్రీనివాస్ గౌడ్
కార్మిక, ఉపాధి, మానవ వనరుల అభివృద్ధి- చామకూర మల్లారెడ్డి

No comments:

Post a Comment

THANK YOU FOR YOUR COMMENT