అభ్యర్థి ఏ పార్టి వాడని కాదు..ఏపాటి వాడో చూడు...ఎన్నుకుంటే వెలగ బెట్టడంకాదు...ఇప్పటిదాకా ఏంచేసిండో చూడు...పెట్టుకునే టోపి కాదు.పెట్టిన టోపి చూడు...ప్రజాకవి కాళోజి

రమ్యారావు కాంగ్రేస్ కు గుడ్ బై..

కేసీఆర్‌ అన్న కూతురు, టీపీసీసీ అధికార ప్రతినిధి రేగులపాటి రమ్యారావుకారెక్కనున్నారా అంటేఆశ్చర్యంలేదంటున్నారు.ఎందుకంటేకాంగ్రేస్పార్టీనుండిచేరికలజాతర కొనసాగుతోంది.కరీంనగర్ పార్లమెంట్ స్థానం టికెట్ ఆశించి రానందుకు భంగపడిన  రమ్యా రావు పార్టీకి గుడ్ బై చెప్పారు.లోక్‌సభ ఎన్నికలకు ఎనిమిది స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తే.. ఐదు స్థానాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వారికే ఎలా కేటాయిస్తారని ఆమె ప్రశ్నిస్తున్నారు.
తాను ఏ పార్టీలో చేరాలన్నది ఇంకా నిర్ణయించుకోలేదని పేర్కొన్నారు. కాగా, టీఆర్‌ఎ్‌సలో చేరనున్నట్లు ప్రకటించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని రమ్యారావు కలిశారు.


No comments:

Post a Comment

THANK YOU FOR YOUR COMMENT